Tamil Nadu, Puducherry brace for heavy rain ahead of Cyclone Fengal, schools shut

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం మూడు రాష్ట్రాల్లో అధికంగా కనిపిస్తోంది. తమిళనాడు, ఏపీ, కర్ణాటకతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిపై పడింది. ప్రత్యేకించి- తమిళనాడు, పుదుచ్చేరిలపై పంజా విసురుతోంది. అతి భారీ వర్షాలకు కారణమౌతోంది.

#Fengalcyclone
#cycloneFengal
#weatherupdate
#heavyrains
#rains
#bayofbengal
#tamilanadu
#cyclone
#aprains
#heavyflood
#telanganarains
#andhrapradeshrains

~PR.358~ED.232~HT.286~